27-1-2012 శుక్రవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 27-1-2012 శుక్రవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

27-1-2012 శుక్రవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

Written By ysrcongress on Friday, January 27, 2012 | 1/27/2012

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 


27-1-2012 శుక్రవారం

నరసరావుపేట పట్టణం
* డాక్టర్ గజ్జెల బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి యాత్ర ప్రారంభం
* రామిరెడ్డిపేటలో రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ, వైఎస్సార్ రహదారి ఆర్చి ప్రారంభం
* నరసరావుపేట ఆర్డీవో ఆఫీసు వద్ద వస్త్ర వ్యాట్‌పై ధర్నా
Share this article :

0 comments: