సీబీఐది పక్షపాత వైఖరి: కేటీఆర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐది పక్షపాత వైఖరి: కేటీఆర్

సీబీఐది పక్షపాత వైఖరి: కేటీఆర్

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

వరంగల్: సీబీఐ పక్షపాత వైఖరి అవలంబిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసలు దోషులైన మంత్రుల్ని వదిలేసి జగన్ వెంటే పడటం సబబు కాదని గురువారమిక్కడ అన్నారు. సాక్షి సంస్థల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయటం సరికాదని, సాక్షి ఉద్యోగులకు తమ సంఘీభావం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
Share this article :

0 comments: