షర్మిలకు సమస్యలు విన్నవించిన 108 ఉద్యోగులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిలకు సమస్యలు విన్నవించిన 108 ఉద్యోగులు

షర్మిలకు సమస్యలు విన్నవించిన 108 ఉద్యోగులు

Written By news on Friday, July 5, 2013 | 7/05/2013

: తమ సమస్యలను పరిష్కరించాలని మహానేత రాజశేఖరరెడ్డి తనయ షర్మిలను 108 ఉద్యోగులు శుక్రవారం కోరారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో షర్మిలను కలసి 108 ఉద్యోగులు తమ గోడును విన్నవించారు. అయితే తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ 108 ఉద్యోగులు శుక్రవారం విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
Share this article :

0 comments: