మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

Written By news on Monday, July 1, 2013 | 7/01/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 196వ రోజు సాగే వివరాలను పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు ఆదివారం ప్రకటించారు. షర్మిల సోమవారం మాడుగుల నియోజకవర్గంలోని గొండుపాలెం సమీపంలో పాదయాత్ర మొదలు పెడతారు. బట్టివానిపాలెం మీదుగా సాగి కె.కొత్తకోట సమీపంలో లంచ్ చేస్తారు. అనంతరం రామచంద్రపురం, సంతపాలెం మీదుగా చంద్రయ్యపేట చేరుకుంటారు. రాత్రికి అక్కడికి సమీపంలో బస చేస్తారు. 

పర్యటించే ప్రాంతాలు
గొండుపాలెం, బట్టివానిపాలెం, కె.కొత్తకోట, రామచంద్రపురం, సంతపాలెం, చంద్రయ్యపేట
Share this article :

0 comments: