ఇది వైఎస్ ఇచ్చిన ప్రాణం... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది వైఎస్ ఇచ్చిన ప్రాణం...

ఇది వైఎస్ ఇచ్చిన ప్రాణం...

Written By news on Tuesday, July 2, 2013 | 7/02/2013


‘ఒంగోలు ట్రంకురోడ్డులో చెప్పులు కుట్టుకుని బతికేవాణ్ణి. కడుపులో మంటగా ఉందని ఆసుపత్రికెళితే గుండె ఆపరేషన్ చేయాలన్నారు. రూ.లక్ష ఖర్చవుతుందనీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఉచితంగా ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఆ కార్డుతో వెళితే నాకు బైపాస్ సర్జరీ చేశారు. నన్ను బతికించిన డాక్టర్లకు దండం పెట్టాను. మాకు కాదయ్యా... నీవు దండం పెట్టాల్సింది ఆ పథకం పెట్టిన వైఎస్సార్‌కు అని వారు చెప్పారు. నాకు ప్రాణం పోసిన వైఎస్సే దేవుడనుకున్నా. ఇప్పుడు నెలకు వెయ్యి రూపాయలు మందులకు ఖర్చవుతోంది. ఆయన ఉంటే ఆ డబ్బులూ ఇచ్చేవాడు. ఇప్పుడు వైఎస్ రుణం తీర్చుకుంటా.. రాబోయే ఎన్నికల్లో చొక్కా విప్పుకుని ఫ్యాన్ నడుముకు కట్టుకుని జగన్‌ను సీఎం చేసేంతవరకు తిరుగుతా.’
- పాలపర్తి యలమంద
Share this article :

0 comments: