బలమైన శక్తిగా జగన్: పాల్వాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బలమైన శక్తిగా జగన్: పాల్వాయి

బలమైన శక్తిగా జగన్: పాల్వాయి

Written By news on Wednesday, July 3, 2013 | 7/03/2013

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి బలమైన శక్తిగా ఎదుగుతారని కాంగ్రెస్‌ ఎంపీ పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. శరద్‌ పవార్‌, ములాయం సింగ్‌, మాయావతి తరహాలో స్వతంత్రంగా ఒక బలమైన శక్తిగా ఆయన ఎదుగుతారన్నారు. సీమాంధ్రలో వైఎస్‌ జగన్‌ బలమైన నేతని అని పేర్కొన్నారు. అక్కడ ఆయన హావా నడుస్తుందని చెప్పారు. జగన్‌ కాంగ్రెస్‌ డిఎన్ఎ అన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌ సింగ్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని పాల్వాయి అన్నారు.
Share this article :

0 comments: