27-2-2012 సోమవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 27-2-2012 సోమవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

27-2-2012 సోమవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

Written By ysrcongress on Monday, February 27, 2012 | 2/27/2012

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర సోమవారం గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో జరుగుతుందని వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. 

వివరాలు..
27-2-2012 సోమవారం

వినుకొండ పట్టణంలో..
* పల్నాడు రోడ్డులో డాక్టర్ దస్తగిరి ఆస్పత్రి నుంచి యాత్ర ప్రారంభం
* ఆషా థియేటర్ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
* చెక్‌పోస్ట్ సెంటర్ మీదుగా ఆకుల బజార్‌లో పర్యటన
* చౌడమ్మ గుడి సెంటర్‌లో ఒగ్గు నాగేశ్వరరావు కుటుంబానికి ఓదార్పు
* పెదనాల్సా బజార్‌లో పర్యటన
* కోటనాల్సా బజార్‌లో పర్యటన
* డబ్బా స్తంభం సెంటర్‌లో పర్యటన
* హనుమాన్ నగర్‌లో విగ్రహావిష్కరణ
* సంజీవరెడ్డి నగర్‌లో పర్యటన
* బస్టాండ్ సెంటర్‌లో పర్యటన
* లాయర్స్ స్ట్రీట్‌లో విగ్రహావిష్కరణ
* ఏనుగుపాలెం రోడ్డులో పర్యటన
* లక్ష్మీ టాకీస్ సెంటర్‌లో పర్యటన
Share this article :

0 comments: