ఎంపీ మేకపాటి రాజీనామా ఆమోదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎంపీ మేకపాటి రాజీనామా ఆమోదం

ఎంపీ మేకపాటి రాజీనామా ఆమోదం

Written By ysrcongress on Wednesday, February 29, 2012 | 2/29/2012

నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాను లోకసభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించారు. సీబీఐ చార్జిషీట్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చేర్చడాన్ని నిరసిస్తూ మేకపాటి లోకసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం రాజీనామా నిర్ణయాన్ని మేకపాటి నుంచిఫోన్ ద్వారా స్పీకర్ తెలుసుకున్నారు. తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని మేకపాటి స్పష్టం చేయడంతో స్పీకర్ రాజీనామాను ఆమోదించారు.
Share this article :

0 comments: