ఫ్యాన్ గుర్తు కోరతాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫ్యాన్ గుర్తు కోరతాం

ఫ్యాన్ గుర్తు కోరతాం

Written By ysrcongress on Monday, February 27, 2012 | 2/27/2012

కోవూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు కేటాయించమని ఎన్నికల కమిషన్‌ను కోరనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ్ణ తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసన్నకుమార్ రెడ్డికి మార్చి 3వతేదీన పార్టీ గుర్తు వచ్చే అవకాశం ఉందన్నారు. గుర్తు అధికారికంగా వెలువడిన తర్వాత ప్రజలకు అవగాహన కల్పించాలని కొణతాల కార్యకర్తలను కోరారు. కోవూరు ఉప ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి జరిగే పోటీ అన్నారు. జగన్‌మోహ న్ రెడ్డిపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కొణతాల అన్నారు. ఈ సమావేశంలో వేగూరు కండ్రిగకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలుఎంపీ మేకపాటి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
Share this article :

0 comments: