తెలుగుదేశానికి మద్దతు తిరస్కరించిన సీపీఎం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగుదేశానికి మద్దతు తిరస్కరించిన సీపీఎం

తెలుగుదేశానికి మద్దతు తిరస్కరించిన సీపీఎం

Written By ysrcongress on Tuesday, February 28, 2012 | 2/28/2012

ఉప ఎన్నికల్లో సీపీఎం పార్టీ మద్దతు కోరిన తెలుగుదేశం పార్టీకి చుక్కెదురైంది. మద్దతు ఇచ్చేది లేదని సీపీఎం తెగేసి చెప్పడంతో తెలుగుదేశం పార్టీకిదిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. సీపీఎం నేత రాఘవులును ఒప్పించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు దేవేందర్ గౌడ్ సహా పలువురు నచ్చచెప్పినా ప్రయత్నం లేకపోయినట్టు సమాచారం. ప్రస్తుత ఉప ఎన్నికలు ప్రజలు కోరుకున్నవి కావని.. దురుద్దేశంతో కేసీఆర్ తీసుకు వచ్చినవని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేది లేదని.. ఇప్పటికే తాము నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని సీపీఎం నాయకులు తెలిపారు.
Share this article :

0 comments: