23న ఆప్కో పాలకమండలి ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 23న ఆప్కో పాలకమండలి ఎన్నికలు

23న ఆప్కో పాలకమండలి ఎన్నికలు

Written By news on Saturday, February 9, 2013 | 2/09/2013

ఆప్కో పాలకమండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ఈమేరకు చేనేత, జౌళి శాఖ కమిషనర్ టి.చిరంజీవులు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 11వ తేదీన ఎన్నికల అధికారిని నియమించి, 15న ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, 20న నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, 21న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 21న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసి.. 23న జిల్లా స్థాయిలో పోలింగ్ నిర్వహిస్తారు. 25వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. 
Share this article :

0 comments: