ప్రజాప్రస్థానం పాదయాత్ర 59వ రోజుకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాప్రస్థానం పాదయాత్ర 59వ రోజుకు

ప్రజాప్రస్థానం పాదయాత్ర 59వ రోజుకు

Written By news on Thursday, February 7, 2013 | 2/07/2013

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను షర్మిల గురువారం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ఆమె ఈరోజు ఉదయం యాత్రను చేపట్టారు. మోకాలి గాయంతో నిలిపిన పాదయాత్రను షర్మిల బుధవారం తుర్కయంజాల్ నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. నేటితో ప్రజాప్రస్థానం పాదయాత్ర 59వ రోజుకు చేరింది
Share this article :

0 comments: