కాంగ్రెస్‌ది గెలుపు కాదు వాపు: బాజిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌ది గెలుపు కాదు వాపు: బాజిరెడ్డి

కాంగ్రెస్‌ది గెలుపు కాదు వాపు: బాజిరెడ్డి

Written By news on Tuesday, February 5, 2013 | 2/05/2013

సహకార ఎన్నికల్లో 'కాంగ్రెస్‌ది గెలుపు కాదు వాపు' అని వైఎస్ఆర్ సీపీ సీజీ సీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. సహకార ఎన్నికలు ఒక బోగస్ బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. సహకార ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలు జరిగుతాయని వైఎస్ఆర్ సీపీ ముందే చెప్పిందని ఆయన అన్నారు. సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ పాల్గొనడం లేదని ముందే చెప్పామని బాజిరెడ్డి తెలిపారు. అయినా వైఎస్ఆర్ సీపీ సానుభూతిపరులు 250 సహకార సంఘాలు గెల్చుకున్నారని.. కాంగ్రెస్‌కు దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బాజిరెడ్డి సవాల్ విసిరారు. ప్రత్యక్ష ఎన్నికలంటే కాంగ్రెస్‌కు ఎందుకంత భయమని బాజిరెడ్డి ప్రశ్నించారు. 
Share this article :

0 comments: