షర్మిల నేటి పాదయాత్ర షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల నేటి పాదయాత్ర షెడ్యూల్

షర్మిల నేటి పాదయాత్ర షెడ్యూల్

Written By news on Thursday, February 7, 2013 | 2/07/2013

వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు రంగారెడ్డిజిల్లాలో ప్రజలు నీరాజనం పడుతున్నారు. షర్మిల గురువారం తన పాదయాత్రను ఇబ్రహీంపట్నం మండలం పెష్వా ఫంక్షన్‌హాల్‌ నుంచి ప్రారంభిస్తారు. కానాపూర్‌గేట, ఆగపల్లి, గునగల్‌, చౌదరిపల్లి వరకూ యాత్ర సాగుతుంది. చౌదరిపల్లి గేట్‌ వద్ద షర్మిల రాత్రి బస చేస్తారు.
Share this article :

0 comments: