'ఐదేళ్లు వెంకన్న దగ్గర ఉండాల్సిన వ్యక్తి.. ' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ఐదేళ్లు వెంకన్న దగ్గర ఉండాల్సిన వ్యక్తి.. '

'ఐదేళ్లు వెంకన్న దగ్గర ఉండాల్సిన వ్యక్తి.. '

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012

ఐదేళ్లు వెంకన్న దగ్గర ఉండాల్సిన వ్యక్తి.. సోనియా కాళ్ల దగ్గర మోకరిల్లాడని చిరంజీవిపై వైఎస్‌ఆర్ సీపీ నేత విజయచందర్‌ మండిపడ్డారు. మంత్రి పదవిపై ఆశ పడి తిరుపతి నియోజకవర్గానికి రాజీనామా చేశాడని ఆయన విమర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో పర్యటిస్తున్న ఆయన ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా.. వైఎస్ఆర్ సీపీదే విజయం అని అన్నారు. 
Share this article :

0 comments: