జీవితానికి ‘పరీక్ష’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జీవితానికి ‘పరీక్ష’

జీవితానికి ‘పరీక్ష’

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012


కర్నూలు(విద్య), న్యూస్లైన్విద్యార్థుల జీవితాలతో ఇంటర్మీడియెట్ బోర్డు చెలగాటమాడుతోందిఆన్లైన్ దరఖాస్తులో జరిగిన తప్పులకు వారినిబలిపశువులను చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా 20వేల మందికి హాల్టికెట్లు ఇవ్వకుండా నిరాకరించగా.. జిల్లాలో 300 మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు విషయంలో జిల్లా అధికారులుహైకోర్టు ఉత్వర్వులను సైతం భేఖాతరు చేయడం గమనార్హందీంతో విద్యార్థులువారి తల్లిదండ్రులతో పాటు వైఎస్ఆర్ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాకేష్ రెడ్డి ,విద్యార్థిసంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారుకలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడంతో పాటు ఆర్ఐవో కార్యాలయాన్ని ముట్టడించారుఒకానొక సమయంలో సహనం కోల్పోయిఆర్ఐఓ కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు ఘటనతో ఆర్ఐఓ ప్రసాద్ కంటతడి పెట్టారుఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచిప్రారంభమయ్యాయిఅయితే 300 మందికి పైగా విద్యార్థులకు హాల్టికెట్లు అందలేదుఆన్లైన్లో కాకుండా మాన్యువల్ పద్ధతిన పరీక్ష ఫీజు చెల్లించడంతో బోర్డుఅనుమతించలేదు


ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తి మరికొందరికి హాల్టికెట్లు చేరలేదుఇందుకు తామేమీ చేయలేమని బోర్డు అధికారులు హాల్టికెట్లుఇచ్చేందుకు నిరాకరించారురెండు రోజులుగా హైదరాబాద్లోని బోర్డు కార్యాలయం వద్ద జిల్లాలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలువిద్యార్థుల తల్లిదండ్రులు పడిగాపులుకాసినా ఫలితం లేకపోయిందిబుధవారం ఉదయానికి ఆయా కళాశాలలకు హాల్టికెట్లు వస్తాయని అందరూ భావించారు


కానీ అటు కళాశాలలకు గానీఇటు ఆర్ఐవో కార్యాలయానికి గానీఆన్లైన్లో సైతం హాల్టికెట్లు కనిపించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారుఉదయం 7గంటలకే ఆర్ఐవో కార్యాలయం చేరుకుని ముట్టడించారు
వీరికి వైఎస్ఆర్ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాకేష్ రెడ్డి,  బీసీఎస్సీఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్యనాయకులు మద్దతు తెలిపారుపరిస్థితిని ఆర్ఐవో ఎన్.ప్రసాద్ జిల్లా కలెక్టర్ రాంశంకర్నాయక్కు ఫోన్లో వివరించారుఆయన బోర్డు కార్యదర్శి సుబ్రహ్మణ్యంతో మాట్లాడినాఫలితం లేకపోయిందిఉదయం 8 గంటలు దాటిపోవడంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది.




అరగంట అనుమతి తీసుకునైనా పరీక్ష రాయాలన్న ఉద్దేశంతో వారంతా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం చేరుకున్నారువిద్యార్థుల సమస్యలను వివరించేందుకు వెళ్లినఆర్ఐవోను జిల్లా కలెక్టర్ మందలించారుఇక్కడికి ఎవరు రమ్మన్నారు... గెటౌట్ అంటూ మండిపడ్డారుదీంతో ఆర్ఐవో మనస్థాపం చెంది బయటకు వచ్చారుసమయందాటిపోతుండటంతో విద్యార్థులు వైఎస్ఆర్ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాకేష్ రెడ్డి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారువైఎస్ఆర్ విద్యార్థి ఫెడరేషన్గంటకు పైగా ఆందోళన చేసినా ఫలితం లేకపోయింది దశలో సీఐ రంగనాయకులు విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి అక్కడి నుంచి కలెక్టరేట్ గేటు వద్దకుపంపించారు.


విద్యార్థి సంఘాల మద్దతుకలెక్టరేట్ గేటు వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులువారి తల్లిదండ్రులకు వైఎస్ఆర్ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు   రాకేష్ రెడ్డి బీసీఎస్సీ,ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జె.లక్ష్మీనరసింహఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సి.పి.నాయుడు తదితరులు మద్దతు తెలిపారువారితో పాటు మధ్యాహ్నంవరకు ఆందోళన నిర్వహించారు సమయంలోనే హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో  కాపీని తీసుకుని జిల్లా కలెక్టర్కు చూపించేందుకు వెళ్లారుఆయన ఎంతకూబయటకు రాకపోవడంతో ఆర్ఐవో కార్యాలయానికి చేరుకున్నారు.

ఆర్ఐవో కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసంహైకోర్టు స్టే కాపీని ఆర్ఐవోకు విద్యార్థులువిద్యార్థి సంఘాల నాయకులు చూపించారుదీని ఆధారంగా విద్యార్థులను పరీక్షకుఅనుమతివ్వాలని కోరారుబోర్డు కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చే వరకు తానేమీ చేయలేనని సమస్య రాష్ట్రమంతటా ఉందని ఆర్ఐవో చెప్పబోయారు

హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వులిచ్చినా జిల్లా అధికారులు స్పందించకపోవడంపై విద్యార్థులుసంఘాల నాయకులు మండిపడ్డారుఆవేదనఆగ్రహంతో ఆర్ఐవో కార్యాలయంలోనిఫర్నిచర్ను ధ్వంసం చేశారుకిటికీ అద్దాలుఫోన్ను పగులగొట్టారుఅడ్డొచ్చిన ఆర్ఐవోను తోసేశారుఒక దశలో ఆయన కంటతడి పెట్టుకున్నారుకొద్దిసేపటికి రెండో పట్టణసీఐ మురళీధర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారుఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.

ఆర్ఐఓపై కలెక్టర్ ఆగ్రహం
కర్నూలు(కలెక్టరేట్): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి పలువురు విద్యార్థులు హాల్టికెట్లు అందక ఇబ్బందులు ఎదుర్కోవడంపై జిల్లా కలెక్టర్ రాంశంకర్నాయక్ స్పందించారుఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాలని ఆర్ఐఓ ప్రసాద్ను ఆదేశించారు.

కొందరు విద్యార్థులకు హాల్ టికెట్లు అందని విషయాన్ని ఈనెల 14 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని,కనీసం పరీక్షలకు ముందు రోజైనా(16ఎందుకు చెప్పలేదని ఆర్ఐఓపై ఆగ్రహం వ్యక్తం చేశారుహాల్ టికెట్లు అందకపోవడంపై అనేకమంది విద్యార్థులు కలెక్టర్ క్యాంపుకార్యాలయానికి తరలివచ్చారుదీనిపై కలెక్టర్ ఆర్ఐఓను పిలిపించుకుని మాట్లాడారుఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

హాల్ టికెట్ లేకపోయినా పరీక్షకు అనుమతి
పరీక్ష ఫీజు చెల్లించినా హాల్టికెట్ అందని విద్యార్థులకు ఊరట కలిగించేలా ఇంటర్మీడియెట్ బోర్డు బుధవారం సాయంత్రం నిర్ణయం ప్రకటించిందిఅడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రథమ,ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు ఫీజులు చె ల్లించిఆన్లైన్లో కన్ఫం చేసినాచేయకున్నా గురువారం నుంచి రాసే పరీక్షలకు అనుమతిస్తున్నట్లు ఆర్ఐవో ఎన్.ప్రసాద్తెలిపారుహాల్టికెట్లను ఆర్ఐవో కార్యాలయానికి పంపుతున్నారని.. వీటిని ఆయా కళాశాలలుపరీక్ష కేంద్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారుపరీక్షకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుకళాశాలల ప్రిన్సిపాళ్లు వారి సిబ్బందిని హాల్టికెట్లకై తమ కార్యాలయానికి పంపి తీసుకెళ్లాలని సూచించారు.





Share this article :

0 comments: