సీఎం సొంత జిల్లాలో వైఎస్సార్ సీపీ హవా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం సొంత జిల్లాలో వైఎస్సార్ సీపీ హవా

సీఎం సొంత జిల్లాలో వైఎస్సార్ సీపీ హవా

Written By news on Wednesday, July 31, 2013 | 7/31/2013

సీఎం సొంత జిల్లాలో వైఎస్సార్  సీపీ హవా
చిత్తూరు : గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు.

అధికార కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో దిమ్మదిరిగింది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ రెండో స్థానంలో, టీడీపీ తృతీయ స్థానంలో కొనసాగుతున్నాయి.

వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచిన స్థానాలు
*శాంతిపురం మండలం121పెద్దూరులో వైఎస్సార్ సీపీ మద్దతుదారు విజయం
*కుప్పం మండలం వసనాడులో వైఎస్సార్ సీపీ మద్దతుదారు గెలుపు
*కొండయ్యగారిపల్లెలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు వి.కృష్ణబాబు విజయం

*గంగవరం మండలంలో మూడు పంచాయతీలు వైఎస్సార్ సీపీ కైవసం
*చౌడేపల్లి మండలం చారాలలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రామలక్ష్మమ్మ విజయం
*పుంగనూరు మండలం బండ్లపల్లిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు మంజులవాణి గెలుపు

*చౌడేపల్లి మండలం దుర్గసముద్రంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు విజయం
*చండ్రమాగులపల్లెలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు వరుణకుమారి విజయం
*సంపత్‌కోటలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు ఎం.కిట్టన్న విజయం

*నిమ్మలపల్లి మండలం సామకోటవారిపల్లెలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు వెంకటరమణ విజయం
*రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు ఎన్‌.సుబ్బమ్మ గెలుపు
*రెడ్డివారిపల్లెలో వైఎస్సార్ సీపీమద్దతుదారు నిర్మల విజయం

*అమ్మగారిపల్లెలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు గౌరీరెడ్డి గెలుపు
*చెరుకువాడపల్లిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు వెంకటరమణ విజయం
*కామిరెడ్డివారిపల్లెలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు శ్రీదేవి విజయం

*తిమ్మనాయినపల్లెలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు వెంకటరమణ గెలుపు
*గొంగువారిపల్లెలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు శ్రీదేవి గెలుపు
*పాలమందలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రాజమ్మ విజయం
* సోమల్‌ మండలం వల్లిగట్లలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రెడ్డమ్మ గెలుపు
Share this article :

0 comments: