భగవంతుడు మా ప్రార్థనను తప్పక ఆలకిస్తాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భగవంతుడు మా ప్రార్థనను తప్పక ఆలకిస్తాడు

భగవంతుడు మా ప్రార్థనను తప్పక ఆలకిస్తాడు

Written By news on Monday, July 29, 2013 | 7/29/2013

రాష్ర్టప్రజల ఆరాధ్యదైవం దివంగతనేత, నా ప్రియతమ నాయకుడు వై.ఎస్. రాజశేఖరరెడ్డి. ఆయన మరణానంతరం రాష్ట్రం అల్లకల్లోలంగా మారిపోయింది. మహానేత ముద్దులబిడ్డ రాష్ర్టప్రజల ప్రేమాభిమానాలు చూరగొన్న గొప్ప మనసున్న యువనేత జగనన్నను పాలక, ప్రతిపక్ష పార్టీలు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం నా మనస్సును తీవ్రంగా కలచి వేస్తోంది. ఏమిచేయాలో పాలుపోక నిరంతరం ఆయనకు మేలు జరగాలని, రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టి రామరాజ్యానికి మించిన రాజన్న స్వర్ణయుగం అందించాలని, ఆ అవకాశం వెంటనే ఆయనకివ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను.

రాజన్న కుటుంబానికి గత మూడు సంవత్సరాలుగా కలుగుతున్న ఇబ్బందులు వెంటనే సమసిపోయేవిధంగా చేయి దేవుడా అని అనుక్షణం ప్రార్థిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రజల మనస్సులలో ఇదే బాధ గూడుకట్టుకుందనడంలో ఏవిధమైన సందేహం కానీ, అతిశయోక్తి కానీ లేదు. జగనన్న పాలనకోసం వేయికళ్లతో నిరీక్షిస్తున్నాము. రాజన్నను ప్రేమించే ప్రతి మనసు జగనన్నను ఆశీర్వదిస్తోంది. సుపరిపాలన ఆనందం పంచి ఇచ్చే యువనాయకుని రాకకోసం ప్రతిక్షణం ఎదురు చూస్తున్నాము. కుటుంబ సభ్యులుగా అమ్మ విజయమ్మ, పిల్లలు కలత చెందటం ఎంతగానో బాధిస్తోంది. కానీ కష్టాలు కలకాలం ఉండవు. భగవంతుడు తప్పక మా ఆవేదన వింటాడు. జగనన్నను వెంటనే జైలునుంచి విడుదల చేస్తాడని, రాష్ట్రప్రజల నాయకునిగా త్వరలోనే అవకాశం కల్పిస్తాడని ఆశిస్తున్నాను. ఆ కుటుంబానికి గత మూడు సంవత్సరాలుగా కలుగుతున్న ఇబ్బందులు వెంటనే సమసిపోయేవిధంగా చేయి దేవుడా అని అనుక్షణం ప్రార్థిస్తున్నాను.

రాష్ట్రంలో ఉన్న ప్రజల మనస్సులలో ఇదే బాధ గూడుకట్టుకుందనడంలో ఏవిధమైన సందేహం కానీ, అతిశయోక్తి కానీ లేదు. జగనన్న పాలనకోసం వేయికళ్లతో నిరీక్షిస్తున్నాము. రాజన్నను ప్రేమించే ప్రతి మనసు జగనన్నను ఆశీర్వదిస్తోంది. సుపరిపాలన ఆనందం పంచి ఇచ్చే యువనాయకుని రాకకోసం ప్రతిక్షణం ఎదురు చూస్తున్నాము. కుటుంబ సభ్యులుగా అమ్మ విజయమ్మ, పిల్లలు కలత చెందటం ఎంతగానో బాధిస్తోంది. కానీ కష్టాలు కలకాలం ఉండవు. భగవంతుడు తప్పక మా ఆవేదన వింటాడు. జగనన్నను వెంటనే ం జైలునుంచి విడుదల చేస్తాడని, రాష్ట్రప్రజల నాయకునిగా త్వరలోనే అవకాశం కల్పిస్తాడని ఆశిస్తున్నాను.

- ఎస్. శంకరరావు, టీచర్, శ్రీకాకుళం
Share this article :

0 comments: