ప్రజలకు వైఎస్ విజయమ్మకృతజ్ఞతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలకు వైఎస్ విజయమ్మకృతజ్ఞతలు

ప్రజలకు వైఎస్ విజయమ్మకృతజ్ఞతలు

Written By news on Tuesday, July 23, 2013 | 7/23/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపించిన ప్రజలకు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పట్ట పరిష్కారానికి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించనందుకు ధన్యవాదాలు అని వైఎస్‌ విజయమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 
Share this article :

0 comments: