వైఎస్‌ఆర్ సిపి అనుబంధ సంఘాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్ సిపి అనుబంధ సంఘాలు

వైఎస్‌ఆర్ సిపి అనుబంధ సంఘాలు

Written By ysrcongress on Sunday, February 26, 2012 | 2/26/2012


 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా పలు విభాగాలను పటిష్టం చేస్తోంది.అందులో భాగంగా శనివారం వివిధ అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కన్వీనర్లను నియమించింది. సభ్యుల ఎంపికకు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం 
తెలిపినట్లు సంబంధిత విభాగ కన్వీనర్లు చెప్పారు. 

ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

లీగల్ సెల్: 21 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. 12 జిల్లాలకు కన్వీనర్లను నియమించినట్లు కన్వీనర్ చిత్తరువు నాగేశ్వరరావు విలేకరులకు వివరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా బి.లింగయ్య యాదవ్, ఎస్.రాజేశ్వర్‌రెడ్డి, వై.నాగిరెడ్డి, డి.వి.ఆర్.మూర్తి, డి.విజయ్‌కుమార్, ఆర్.ప్రేమ్‌సాగర్, పి.వెంకట్‌రెడ్డి, టి.రజనీకాంత్‌రెడ్డి, మాథ్యూస్, సి.జైపాల్‌రెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి, పి.సాయి కృష్ణ, ఆజాద్, ఎ.రాజేశ్వరి, బి.వెంకట రామయ్య, ఎస్.రాజరాజేశ్వర్‌రెడ్డి, ఎస్.ఎం.డి.హనీఫ్, నిసార్ హమ్మద్‌ఖాన్, సాదిక్ పాషా, బి.వి.ఆంజనేయులు, ఎస్.రామిరెడ్డి, బి.వెంకటరమణలను ఎంపిక చేసినట్లు చెప్పారు. జిల్లా కన్వీనర్లు: కృష్ణా-కె.చంద్రశేఖర్, కర్నూలు-కె.నారాయణరెడ్డి, హైదరాబాద్-ఎం.బాలాజీగౌడ్, నిజామాబాద్-ఇ.గంగారెడ్డి, తూర్పుగోదావరి-ఎం.మురళీకృష్ణ, ఖమ్మం-జె.పాపారావు, చిత్తూరు-బి.యుగంధర్, ఆదిలాబాద్-సి.విద్యాసాగర్‌రెడ్డి, అనంతపురం-బి.నారాయణరెడ్డి, విజయవాడ సిటీ-వై.ఎస్.ఆర్.జయంత్‌కుమార్, రాజమండ్రి సిటీ- ఉమామహేశ్వరి, తిరుపతి సిటీ- ఇ.చంద్రశేఖర్‌రెడ్డిలను నియమించినట్లు తెలిపారు.

ఐటీ విభాగం: రాష్ట్ర కమిటీలో 29 మందిని నియమించినట్లు పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు, ఐటీ విభాగ రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి ప్రకటించారు. ఎ.హర్షవర్దన్‌రెడ్డి, సురేంద్ర అబ్బవరం, ముమ్మడిరెడ్డి సుజీత్‌కుమార్, గుర్రంపట్టి దేవేందర్, మధుసూదన్ సంపతి, తాళ్ల సుదర్శన్, కె.రాజేశ్‌రెడ్డి, వి.సతీష్, కె.మాల్యాద్రి, ఎల్.ఎం.సందీప్‌రెడ్డి, బి.జయదీప్, ఎన్.శైలజా ప్రియదర్శిని, ఎ.తనూజరెడ్డి, మార్ష మదుల వెల్లింగ్‌టన్, కె.సురేష్, రూపేష్ శామ్యూల్, కొండపల్లి రవీంద్రరెడ్డి, జి.అరుణ్‌కుమార్, రమా భాస్కర్, వై.విజయభాస్కర్‌రెడ్డి, సయ్యద్ తాహిర్, ఎల్.కిషోర్, పి.ఆదిత్యరెడ్డి, పి.ప్రకాశ్‌రావు, సురేష్‌గౌడ్, జి.నాగరాజు, పి.గౌరిశంకర్, సుబ్బారావు, శ్రీనివాసులరెడ్డిలను ఎంపిక చేసినట్లు తెలిపారు. 

రైతు విభాగం: తూర్పుగోదావరి జిల్లాకు రెడ్డి రాధాకృష్ణ, వైఎస్‌ఆర్ జిల్లా- పుత్తా శివప్రసాద్‌రెడ్డి, కరీంనగర్- దామెర విద్యాసాగర్‌రెడ్డి, ఆదిలాబాద్- రాధాకృష్ణ, మెదక్- పి.ప్రతాప్‌రెడ్డిలను కన్వీనర్లుగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర విభాగ కన్వీనర్ ఎం.వి.ఎస్ నాగిరెడ్డి తెలిపారు.

యువజన, విద్యార్థి విభాగాలు: యువజన విభాగానికి మహబూబ్‌నగర్- ఆర్.రవిప్రకాశ్,పశ్చిమగోదావరి- కె.వెంకటరత్నం నాయుడు, విజయవాడ సిటీ- బి.గిరిధర్‌ను, విద్యార్థి విభాగాలకు మెదక్-హరిభద్ర, అనంతపురం టౌన్-కె.వి.మారుతి ప్రకాశ్‌లను అధ్యక్షులుగా నియమించినట్లు ఆ విభాగాల రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: