మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 82వ రోజుకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 82వ రోజుకు

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 82వ రోజుకు

Written By news on Tuesday, March 5, 2013 | 3/05/2013

వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 82వ రోజుకు చేరింది. అభిమానుల ఆదరణ మధ్య పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం షర్మిల సత్తెనపల్లి శివారు నుంచి యాత్రను ప్రారంభించారు. ఇరుకు పాలెం నుంచి మాదాల మీదుగా షర్మిల బొల్లారం క్రాస్‌ చేరుకుంటారు. అక్కడ భోజన విరామం అనంతరం చాగంటిపాలెం, ముప్పాల, గొల్లపాడు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది.
Share this article :

0 comments: