టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య రాజీనామా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య రాజీనామా

టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య రాజీనామా

Written By news on Thursday, March 7, 2013 | 3/07/2013

టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య రాజీనామా చేశారు. త్వరలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ చేరుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుకు సీఎం పదవి తప్పా వేరే ధ్యాస లేదని ఆయన విమర్శించారు. భవిష్యత్తు అంతా యువనేత జగన్‌దేనని రాజయ్య అన్నారు.
Share this article :

0 comments: