13నుంచి వైఎస్ జగన్ ఉప ఎన్నికల ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 13నుంచి వైఎస్ జగన్ ఉప ఎన్నికల ప్రచారం

13నుంచి వైఎస్ జగన్ ఉప ఎన్నికల ప్రచారం

Written By news on Wednesday, April 11, 2012 | 4/11/2012

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 13 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. 13, 14, 15 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో పర్యటిస్తారు. 16, 17 తేదీల్లో విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో, 18, 19, 20, 21 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో పర్యటిస్తారు. ఏప్రిల్‌ 22, 23 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజక వర్గంలో జగన్‌ పర్యటించనున్నారు.
Share this article :

0 comments: