పోటాకే భయపడలేదు: కొండా మురళీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోటాకే భయపడలేదు: కొండా మురళీ

పోటాకే భయపడలేదు: కొండా మురళీ

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012


జనగామ : ‘టీడీపీ హయాంలో నాపై ‘పోటా’ కేసు పెట్టినప్పుడే భయపడలేదు.. ఆరు నెలల్లో కూలిపోయే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేస్తే బెదిరిపోతామా...’ అని ఎమ్మెల్సీ కొండా మురళీదర్‌రావు అన్నారు. హైదరాబాద్‌కు వెళ్తున్న ఆయనను జనగామ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయడంపై కొండా నిప్పులు చెరిగారు. సాయంత్రం విడుదలైన తర్వాత మురళి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవి అనర్హత విషయంలో శాసనమండలి చైర్మన్‌ను కలవడానికి వెళ్తున్నట్లు చెప్పినా, వినకుండా తనను పోలీస్‌స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే కక్షతో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: