బీసీ మంత్రిని బలిపశువు చేశారు: గట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బీసీ మంత్రిని బలిపశువు చేశారు: గట్టు

బీసీ మంత్రిని బలిపశువు చేశారు: గట్టు

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

హైదరాబాద్: మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్ట్ వెనుక కాంగ్రెస్ హైకమాండ్ కుట్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్‌ కన్వీనర్ గట్టు రాంచంద్రరావు ఆరోపించారు. బీసీ మంత్రిని బలిపశువుని చేశారని ఆయన ఆవేదన వ్యక్దం చేశారు. మోపిదేవిని ఒకపావుగా చేసుకుని జగన్‌ను అరెస్ట్‌ చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మోపిదేవిపై ఒత్తిడి తెచ్చి జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
Share this article :

0 comments: