‘ఫ్యాన్’ గుర్తుపై నిర్ణయం నేటికి వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఫ్యాన్’ గుర్తుపై నిర్ణయం నేటికి వాయిదా

‘ఫ్యాన్’ గుర్తుపై నిర్ణయం నేటికి వాయిదా

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో తమ పార్టీకి ‘ఫ్యాన్’ను కామన్ సింబల్‌గా కేటాయించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసింది.
Share this article :

0 comments: