లొట్టలపాలెం నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లొట్టలపాలెం నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

లొట్టలపాలెం నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

Written By news on Wednesday, July 10, 2013 | 7/10/2013

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర బుధవారం లొట్టలపాలెం నుంచి ప్రారంభంకానుంది. యాటపాలెం,కొత్త భీమసింగి, భీమసింగి, సోమయాజులపాలెం, వెంకటరాజుపాలెం మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్రకు వైఎస్ ఆర్ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే షర్మిలతో కరచాలనం చేసేందుకు స్థానికులు ఊవ్విళ్లూరుతున్నారు. 

బుధవారం ఉదయం లొట్టలపల్లి, యాతపాలెం, కట్టా భీమసింగి, భీమసింగి వరకు పాదయాత్ర కొనసాగించి అక్కడ మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. విరామం అనంతరం సోమయాజుల పాలెం, వెంకటరాజు పాలెం గ్రామాల్లో పాదయాత్ర కొనసాగించిన తరువాత రాత్రి బస చేస్తారు. 

జిల్లాలో మూడో రోజు పర్యటించే ప్రాంతాలు
లొట్టలపల్లి, యాతపాలెం, కట్టా భీమసింగి, భీమసింగి, సోమయాజులపాలెం, వెంకటరాజుపాలెం 
Share this article :

0 comments: