ఆటోనగర్ నుంచి షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆటోనగర్ నుంచి షర్మిల పాదయాత్ర

ఆటోనగర్ నుంచి షర్మిల పాదయాత్ర

Written By news on Friday, April 26, 2013 | 4/26/2013

ఖమ్మం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతోంది. వైఎస్ షర్మిల శుక్రవారం ఉదయం ఆటోనగర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ్నుంచి మున్నేరు బ్రిడ్జి, కాల్వ ఒడ్డు, పీఎస్సార్‌రోడ్డు, గ్రెయిన్‌ మార్కెట్‌, చర్చి కాంపౌండ్‌, ప్రభ టాకీస్‌, రామాలయం మీదుగా పాదయాత్ర సాగుతుంది. తర్వాత కస్ప బజార్‌, షాదిఖానా, బస్టాండ్‌, వైరా రోడ్డు, జడ్పీ సెంటర్‌, శివశంకర్‌ టాకీస్‌ మీదుగా పాకబండ వరకు షర్మిల పాదయాత్ర చేస్తారు. ఇవాళ 11.2 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరగనుంది.
Share this article :

0 comments: