రేణుకాచౌదరి నోరు అదుపులో పెట్టుకోవాలి:నిర్మల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేణుకాచౌదరి నోరు అదుపులో పెట్టుకోవాలి:నిర్మల

రేణుకాచౌదరి నోరు అదుపులో పెట్టుకోవాలి:నిర్మల

Written By news on Tuesday, April 24, 2012 | 4/24/2012

 కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం కన్వీనర్ నిర్మల కుమారి హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలకు దిగితే నీ చరిత్రనంతా బట్టబయలు చేస్తామన్నారు. జగన్‌ని జైలులో పెడతారని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నీకు చెవిలో చెప్పిందా? అని ఆమె ప్రశ్నించారు. రేణుకాచౌదరి చేసి వ్యాఖ్యలపై నిర్మల కుమారి మండిపడ్డారు. 'ఢిల్లీలో నువ్వు, నీ కుటుంబం చేస్తున్న బాగోతాలను ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు. నీకు రాజ్యసభ టికెట్ ఎలా వచ్చిందో ఎవరిని అడిగినా చెబుతారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే నెల్లూరులో పోటీ చేసి గెలవాలి' అని రేణుకా చౌదరికి సవాల్ విసిరారు.
Share this article :

2 comments:

vara prasad said...

ha ha ha baga saval chesaru ....Nirmala akka.Nenu kuda vinna delhi lo renuka chowdary family em chestundo,,,,,Rajya sabha seat ela vachindo annadeee :D

vara prasad said...

ha ha ha baga savaal chesav akka.avunu nenu kuda vinna renuka family delhi lo em chestundo......malli rajya sabha seat ki renuka ni Rahul gandi ne prefer chesadanta kadaaaa :D