డీజిల్ ధరలకు రానున్న రెక్కలు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డీజిల్ ధరలకు రానున్న రెక్కలు!

డీజిల్ ధరలకు రానున్న రెక్కలు!

Written By news on Tuesday, April 24, 2012 | 4/24/2012

సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడనుంది. డీజిల్ ధరలను నియంత్రణ పరిధి నుంచి తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక మార్కెట్ ధరలకు అనుగుణంగా డీజిల్ ధరలు నిర్ణయిస్తారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ప్రభుత్వ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 2 ,3 రోజుల్లో డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచే అవకాశం ఉంది. దీని ప్రభావం నిత్యావసర వస్తువులపై పడి వాటి ధరలు మరింత పెరుగుతాయి.
Share this article :

0 comments: