బ్రదర్ అనిల్‌పై బీజేపీ ఆరోపణలు అవాస్తవం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బ్రదర్ అనిల్‌పై బీజేపీ ఆరోపణలు అవాస్తవం

బ్రదర్ అనిల్‌పై బీజేపీ ఆరోపణలు అవాస్తవం

Written By news on Wednesday, February 20, 2013 | 2/20/2013

బ్రదర్ అనిల్‌పై బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, జాతీయ నాయకులు బండారు దత్తాత్రేయ చేస్తున్న ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని క్రైస్తవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు పాస్టర్ జి.జాన్ అన్నారు. మంగళవారం హైదర్‌గూడలోని పీఎంఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాన్ మాట్లాడారు. రాజకీయంగా వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేకనే బ్రదర్ అనిల్, షర్మిలపై ఆరోపణలు చేస్తున్నారని, దీని వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. మణికొండలోని చర్చి విషయంలో బ్రదర్ అనిల్‌కుమార్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నా
Share this article :

0 comments: