పేటసానిగండ్ల నుంచి షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేటసానిగండ్ల నుంచి షర్మిల పాదయాత్ర

పేటసానిగండ్ల నుంచి షర్మిల పాదయాత్ర

Written By news on Wednesday, February 27, 2013 | 2/27/2013

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు గుంటూరు ప్రజల బ్రహ్మారథం పడుతున్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర 76వ రోజుకు చేరింది. బుధవారం ఉదయం ఆమె పేటసానిగండ్ల నుంచి యాత్రను ప్రారంభించారు. అక్కడ్నుంచి జూలకల్లు, గుత్తికొండక్రాస్‌ మీదుగా పాదయాత్ర సాగుతుంది. అంతకు ముందు షర్మిల కారంపూడిలో పల్నాటి వీరుల దేవాలయాన్ని సందర్శించారు.
Share this article :

0 comments: