విద్యార్థులకు, నిరుద్యోగులకు జగనన్న న్యాయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యార్థులకు, నిరుద్యోగులకు జగనన్న న్యాయం

విద్యార్థులకు, నిరుద్యోగులకు జగనన్న న్యాయం

Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013

వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో శనివారం పాదయాత్ర సాగింది. ధూళిపాళ్లలో ఇంజినీరింగ్ విద్యార్థులతో షర్మిల మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కష్టాలను ఈ సందర్భంగా షర్మిలకు విద్యార్థులు వివరించారు. జగనన్న సీఎం అయితే ఆర్థికంగా వెనకబడినవారి అగ్రకులాల వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తారని షర్మిల హామీయిచ్చారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు జగనన్న న్యాయం చేస్తారని చెప్పారు.
Share this article :

0 comments: