78వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 78వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం

78వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం

Written By news on Friday, March 1, 2013 | 3/01/2013

 మరో ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 78వ రోజుకు చేరింది. శుక్రవారం ఆమె సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొండమోడు క్రాస్ నుంచి యాత్రను ప్రారంభించారు. అనుపాలెం, చౌటపాపాయపాలెం, నందిరాజుపాలెం, నాగిరెడ్డిపల్లె, బెల్లంకొండ మీదగా షర్మిల పాదయాత్రను కొనసాగించనున్నారు. నాగిరెడ్డిపాలెం మీదుగా బెల్లంకొండ చేరుకుని అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బసచేసిన ప్రాంతానికి చేరుకుంటారు.
Share this article :

0 comments: