MLA Gottipati Ravi meets Jagan - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » MLA Gottipati Ravi meets Jagan

MLA Gottipati Ravi meets Jagan

Written By news on Monday, February 25, 2013 | 2/25/2013

 ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చంచల్ గూడ జైల్లో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారని గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: