గంగిరెడ్డి పాలెం నుంచి షర్మిల యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గంగిరెడ్డి పాలెం నుంచి షర్మిల యాత్ర

గంగిరెడ్డి పాలెం నుంచి షర్మిల యాత్ర

Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013

 మహానేత తనయకు గుంటూరు జనం నీరాజనం పడుతున్నారు. షర్మిల పాదయాత్ర సాగుతున్న దారులన్ని జన గోదారులవుతున్నాయి. షర్మిల శనివారం సత్తెనపల్లి నియోజకవర్గంలోని గంగిరెడ్డి పాలెం నుంచి యాత్రను ప్రారంభించారు. రాజుపాలెం మీదుగా ఆమె భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడినుంచి రెడ్డిగూడెం, ధూళిపాళ్ల మీదుగా సాగుతారు. అనంతరం బస చేసిన ప్రాంతానికి చేరుకుంటారు.
Share this article :

0 comments: