గోసాల నుంచి షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గోసాల నుంచి షర్మిల పాదయాత్ర

గోసాల నుంచి షర్మిల పాదయాత్ర

Written By news on Saturday, March 30, 2013 | 3/30/2013

మరో ప్రజాప్రస్ధానంలో భాగంగా షర్మిల శనివారంఉదయం కృష్ణా జిల్లా గోసాల నుంచి 106వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. కంకిపాడు మీదుగా ఆమె ప్రొద్దుటూరు, దాములూరు క్రాస్‌రోడ్‌ చేరుకుంటారు. అక్కడ నుంచి చలివేంద్రపాలెం క్రాస్‌రోడ్‌ మీదుగా పెదఓగిరాల క్రాస్‌రోడ్‌కు పాదయాత్ర చేస్తారు. ఆకునూరు, చినఓగిరాల క్రాస్‌రోడ్‌, గండిగుంట, మీదుగా షర్మిల ఉయ్యూరు వెళ్తారు. ఉయ్యూరులో బహిరంగ సభలో పాల్గొంటారు. షర్మిల నిన్నటికి 14వందల30కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.
Share this article :

0 comments: