గుంటూరులో 20 రోజుల పాటు షర్మిల యాత్ర' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరులో 20 రోజుల పాటు షర్మిల యాత్ర'

గుంటూరులో 20 రోజుల పాటు షర్మిల యాత్ర'

Written By news on Sunday, February 17, 2013 | 2/17/2013

నల్గొండ జిల్లా వాడపల్లి బ్రిడ్జి మీదుగా గురజాల నియోజకవర్గం పొందుగుల వద్ద షర్మిల పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుందని వైఎస్ఆర్ సీపీ నేతలు మర్రిరాజశేఖర్, తలశిల రఘురాం తెలిపారు. గుంటూరు జిల్లాలో 20 రోజులపాటు 14 నియోజకవర్గాలు, 300 కి.మీ మేర షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. 
Share this article :

0 comments: