నేడు షర్మిల పాదయాత్ర సాగేదిలా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు షర్మిల పాదయాత్ర సాగేదిలా...

నేడు షర్మిల పాదయాత్ర సాగేదిలా...

Written By news on Sunday, February 24, 2013 | 2/24/2013

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర ఆదివారం గురజాల నియోజకవర్గంలో సాగనుందని జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖరరెడ్డి, టూర్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతంనుంచి కిలోమీటరు దూరంలోగల శ్రీనగర్‌కు చేరుకుని అక్కడినుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ప్రదేశంలో మధ్యాహ్న భోజనానికి ఆగుతారని చెప్పారు. అనంతరం గామాలపాడు, నారాయణపట్నం, దాచేపల్లి, కేసనాపల్లి మీదుగా రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారని పేర్కొన్నారు.
Share this article :

0 comments: