నల్లబెలూన్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నల్లబెలూన్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన

నల్లబెలూన్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన

Written By news on Sunday, March 24, 2013 | 3/24/2013

 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు నల్లబెలూన్లను ఎగరవేసి నిరసిన తెలిపారు. జగన్ కేసులో సీబీఐ తీరును ఎమ్మెల్యేలు ఎండగట్టారు.
Share this article :

0 comments: