'పాయకరావుపేట'లో ముగిసిన జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'పాయకరావుపేట'లో ముగిసిన జగన్ పర్యటన

'పాయకరావుపేట'లో ముగిసిన జగన్ పర్యటన

Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012

పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పర్యటన నిన్నటితో ముగిసింది. ఈ రోజు నుంచి జగన్ పోలవరం నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పోలవరం నియోజకవర్గంలో ఆయన 4 రోజులపాటు పర్యటిస్తారు.
Share this article :

0 comments: