చంద్రబాబుది వ్యాయామయాత్ర: భూమన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుది వ్యాయామయాత్ర: భూమన

చంద్రబాబుది వ్యాయామయాత్ర: భూమన

Written By news on Tuesday, April 9, 2013 | 4/09/2013

తిరుపతి: పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టుగా వైఎస్సార్ ప్రజాప్రస్థానం చూసి చంద్రబాబు పాదయాత్ర చేపట్టారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. వైఎస్సార్ ప్రజాప్రస్థానం చేపట్టి నేటికి దశాబ్దం పూర్తయిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు చేస్తున్నది పాదయాత్ర కాదని వ్యాయామ యాత్ర అని ఎద్దేవా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు గల్లంతవుతాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ కార్యాలయాలకు త్వరలో తాళాలు పడతాయన్నారు. భవిష్యత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని భూమన దీమా వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: