ఆనం వ్యాఖ్యలను తప్పుపట్టిన సోదరుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆనం వ్యాఖ్యలను తప్పుపట్టిన సోదరుడు

ఆనం వ్యాఖ్యలను తప్పుపట్టిన సోదరుడు

Written By news on Saturday, April 13, 2013 | 4/13/2013

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలను ఆయన సోదరుడు ఆనం జయకుమార్‌ రెడ్డి తప్పుపట్టారు. వైఎస్ వల్ల తమ కుటుంబం ఎంతో లబ్ధిపొందిందని చెప్పారు. తన అన్న ఆనం వివేకానంద రెడ్డి రాజకీయ ఎదుగుదలకు వైఎస్ఆరే కారణం అన్నారు. రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యలు చాలా బాధిస్తున్నాయని చెప్పారు. వైఎస్‌ వల్ల లబ్ధి పొందిన వాళ్లలో మా సోదరులే మొదటివారని అన్నారు.
Share this article :

0 comments: