జూన్ 24, 28న వైఎస్ఆర్‌సీపీ సదస్సులు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జూన్ 24, 28న వైఎస్ఆర్‌సీపీ సదస్సులు!

జూన్ 24, 28న వైఎస్ఆర్‌సీపీ సదస్సులు!

Written By news on Thursday, June 20, 2013 | 6/20/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సదస్సులు నిర్వహించనున్నారు. ఈనెల 24న చిలకలూరిపేటలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రాంతీయ సదస్సు జరుగుతుందని.. గుంటూరు, ప్రకాశం జిల్లాల వైఎస్ఆర్‌సీపీ నేతలు ఈ సదస్సులో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు. ఈనెల 28న ఘాట్‌కేసర్‌లో వైఎస్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్‌సీపీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. 

Share this article :

0 comments: