ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్‌గా స్వర్ణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్‌గా స్వర్ణ

ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్‌గా స్వర్ణ

Written By news on Saturday, June 15, 2013 | 6/15/2013

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్‌గా స్వర్ణ రవీంద్రబాబును నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రవీంద్రను నియమించినట్లు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Share this article :

0 comments: