సీఎంకు టీడీపీ ఎమ్మెల్యేల అభినందన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎంకు టీడీపీ ఎమ్మెల్యేల అభినందన

సీఎంకు టీడీపీ ఎమ్మెల్యేల అభినందన

Written By news on Saturday, March 16, 2013 | 3/16/2013

అవిశ్వాసంలో గెలిచిన ముఖ్యమంత్రి కిరణ్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు అభినందించారు. పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రిని అసెంబ్లీలో కలిశారు. పనిలో పనిగా నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి విన్నవించారు. సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
Share this article :

0 comments: