'టీఆర్ఎస్ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వొద్దు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'టీఆర్ఎస్ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వొద్దు'

'టీఆర్ఎస్ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వొద్దు'

Written By news on Tuesday, March 12, 2013 | 3/12/2013

టీఆర్ఎస్ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడదని టీడీపీ నిర్ణయించింది. అవిశ్వాస నిర్ణయం కేసీఆర్ రాజకీయ వ్యూహమే టీడీపీ వ్యాఖ్యానించింది. టీఆర్ఎస్ పెట్టే అవిశ్వాస తీర్మాణానికి మద్దతివ్వాల్సిన అవసరం లేదని అధినేత చంద్రబాబు తెలిపినట్టు సమాచారం. సమయం వచ్చినప్పుడు మనమే అవిశ్వాసం పెడదామని పార్టీ నేతలకు చంద్రబాబు నచ్చ చెప్పినట్టు తెలిసింది. టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు తెలిసింది. సరైన సమయంలో అవిశ్వాసం మనమే పెడదామని ఎమ్మెల్యేలతో చంద్రబాబు తెలిపినట్టు సమాచారం.
Share this article :

0 comments: