‘అవిశ్వాసంపై చంద్రబాబు నక్కజిత్తులు’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘అవిశ్వాసంపై చంద్రబాబు నక్కజిత్తులు’

‘అవిశ్వాసంపై చంద్రబాబు నక్కజిత్తులు’

Written By news on Tuesday, March 12, 2013 | 3/12/2013


న్యూఢిల్లీ: అవిశ్వాసంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారని, సరైన సమయంలో నిర్ణయం అంటూ కప్పదాటు కథలు చెబుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు జూపూడి ప్రభాకర్‌రావు, మారెప్పలు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ను తట్టుకోలేక కుంటుతూ, పాకుతూ పాదయాత్రలు చేస్తున్న బాబు, అసెంబ్లీకి నేను రానంటూ కాంగ్రెస్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Share this article :

0 comments: