అమ్మమ్మకు విజయమ్మ నివాళులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అమ్మమ్మకు విజయమ్మ నివాళులు

అమ్మమ్మకు విజయమ్మ నివాళులు

Written By news on Sunday, April 7, 2013 | 4/07/2013

వైఎస్ఆర్ జిల్లా కడపకు వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. విజయమ్మ అమ్మమ్మ సోమమ్మ ఆదివారం ఉదయం కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ నివాసంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రవీంద్రనాథ్ నివాసానికి చేరుకుని.. సోమమ్మకు విజయమ్మ నివాళులర్పించారు.
Share this article :

0 comments: