వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుంది: భూమన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుంది: భూమన

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుంది: భూమన

Written By news on Sunday, April 14, 2013 | 4/14/2013

రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీలకు ప్రజలే గుణంపాఠం చెబుతారని ఆయన అన్నారు. వైఎస్‌.జగన్‌ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 
Share this article :

0 comments: